క్రీడాకారులకు బహుమతులు అందించిన గవర్నర్

క్రీడాకారులకు బహుమతులు అందించిన గవర్నర్

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన ప్రధానమంత్రి క్రీడా సంసత్ మహోత్సవ బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్రమంత్రి BL వర్మ, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో రాణించి దేశానికి గౌరవం తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు.