నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బొంతవారిపాలెం సమీపంలో మంగళవారం జరిగిన కారు ప్రమాదంలో చికిత్స పొందుతూ ప్రయాణికులంతా మృతి
✦ కోవూరు పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
✦ నగరంలో క్రై కట్టడికి పోలీసుల ఉక్కుపాదం
✦ ఏపీ ఎన్జీవో ఎన్నికలకు ఈ నెల 11న నామినేషన్ల స్వీకరణ