రెడ్ రైస్ వల్ల ఇన్ని లాభాలా..?

రెడ్ రైస్ వల్ల ఇన్ని లాభాలా..?

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ రైస్ ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రైస్ తింటే చాలా ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ బియ్యంలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం తగ్గిస్తాయి. ఈ బియ్యం తింటే బరువు తగ్గుతారు.