VIDEO: విద్యుత్ వినియోగదారులకు ఏడీఈ సూచనలు

VIDEO: విద్యుత్ వినియోగదారులకు ఏడీఈ సూచనలు

SDPT: ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నప్పుడు పొలాల్లో ఉండే రైతులు జాగ్రత్తగా ఉండాలని చేర్యాల మండల ఏడీఈ వెంకట్ గౌడ్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందుగానే తీగలకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించామన్నారు. ఎక్కడైనా తీగలు తెగినా లేదా కొమ్మలు విరిగి పడినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.