నాయకులతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశం

నాయకులతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశం

సత్యసాయి: హిందూపురం పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలపై చర్చించడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అవసరాలను గుర్తించి, త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలు, ప్రాధాన్యాతలను నాయకులు, ఎమ్మెల్యేకు వివరించారు.