ఎమ్మెల్యే నాయకర్‌ను కలిసిన ఎంపీడీవో

ఎమ్మెల్యే నాయకర్‌ను కలిసిన ఎంపీడీవో

W.G: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను నరసాపురం ఎంపీడీవో నాసర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం నరసాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో నాసర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.