VIDEO: ధర్మారం పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రికత్త
NZB: ధర్మారంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి ఆందోళనకారులు దూసుకేళ్లారు. దీంతో కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. కాగా, ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.