VIDEO: రైలు ఢీకొని 13ఆవులు మృతి

VIDEO: రైలు ఢీకొని 13ఆవులు మృతి

CTR: పూతలపట్టు మండలం అమ్మేపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్న ట్రైన్, కలికిరి కొండ ఆలయానికి చెందిన 10 ఆవులను ఢీకొట్టింది. అలాగే సామనత్వం వద్ద మరో 3ఆవులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 ఆవులు మృతి చెందాయి.