రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

SRD: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగే 10 మండలాల్లో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు.