ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ దమ్మపేటలోని హోటళ్లపై అధికారుల ఆకస్మిక దాడులు
★ వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో
★ ఖమ్మం రూరల్ శ్రీ సిటీ వద్ద కొబ్బరిబోండాల వాహనం బోల్తా.. వ్యక్తి మృతి
★ అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాలు: కలెక్టర్ అనుదీప్