ముఖ్యమంత్రి క్షేమం కోసం ‘బగళాముఖి’ హోమం

ముఖ్యమంత్రి క్షేమం కోసం ‘బగళాముఖి’ హోమం

ATP: CM చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ రాయదుర్గంలోని జంబుకేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సకుటుంబ సమేతంగా ఈ బగళాముఖి దేవి హోమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం సాగింది.