APని ఆఫ్గానిస్థాన్ అనుకుంటున్నారు: భానుప్రకాశ్‌రెడ్డి
TPT: ఆకివీడులో ఆలయ పునఃనిర్మాణంపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై స్పందించిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి.. దుష్టశక్తులు ఆకివీడును మరో అయోధ్యలా మార్చాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఏపీని ఆఫ్గానిస్థాన్‌లా భావిస్తే ఊరుకోమని, దోషులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. త్వరలోనే ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు.