సత్య సాయి బాబా శతజయంతికి ఏర్పాట్లు పూర్తి

సత్య సాయి బాబా శతజయంతికి ఏర్పాట్లు పూర్తి

VZM: బొండపల్లి మండలంలోని కొవ్వాడపేట గ్రామంలో ఈనెల 23వ తేదీన భగవాన్ సత్య సాయి బాబా శత వర్ష జన్మదినోత్సవం జరపడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు కమిటీ నిర్వాహకులు గురువారం తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు పాల్గొంటారు.