'ఫ్యామిలీ ముస్తాబుపై అవగాహన కల్పించాలి'

'ఫ్యామిలీ ముస్తాబుపై అవగాహన కల్పించాలి'

PPMఫ్యామిలీ ముస్తాబుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలో వెలుగు ఏపీఎం, సీసీలకు సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రతి రోజు వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.