గుంపెన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నర్సమ్మ ఏకగ్రీవం
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా దరబోయిన నర్సమ్మను ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి చూసి గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.