ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

HYD: చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకమిషనర్ శశిరేఖ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 10 మంది వినతిపత్రాలు వచ్చాయని తెలిపారు. వాటిలో టౌన్ ప్లానింగ్ 5, ఇంజినీరింగ్ 4, రెవెన్యూ విభాగాలకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మణికరణ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగిరెడ్డి తుదితులు పాల్గొన్నారు.