'బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం మన హక్క'
MBNR: బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం మన హక్కని మహబూబ్‌నగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిట్లపల్లి దుర్గేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన తమ రజక సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు.