వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య
★ ఖాజీపేటలో HYD నుంచి ట్రైన్‌లో కలకత్తాకు వెళుతున్న గర్భిణికి చికిత్స అందించిన 108 సిబ్బంది
★ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న నర్సంపేట ఛైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్
★ సంగెంలో పందుల దొంగతనం కేసులో ఆరుగురు అరెస్ట్