'శాంతియుతంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి'

సత్యసాయి: పెనుకొండలో ఆర్డీవో కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని డీఎస్పీ నర్సింగప్ప, ఆర్డీవో ఆనంద్ కుమార్ శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సమయానం పాటిస్తూ శాంతియుతంగా వినాయక చవితి పండుగ చేసుకోవాలన్నారు. నిమర్జన కార్యక్రమానికి పోలీసుల నియమ నిబంధనలు పాటించాలని వారి యొక్క అనుమతి తీసుకోవాలని తెలిపారు.