ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా గ్రీవెన్స్, కేడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బరియాల గ్రౌండ్, డ్రైనేజి, గృహ నిర్మాణాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, రెవిన్యూ, హెల్త్ పింఛన్లపై 25 వినతి పత్రాలు అందించారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.