రెడ్డెమ్మ తల్లి ఆలయ హుండీ కానుకలు లెక్కింపు

రెడ్డెమ్మ తల్లి ఆలయ హుండీ కానుకలు లెక్కింపు

అన్నమయ్య: గుర్రంకొండ సంతానలక్ష్మి రెడ్డెమ్మ హుండీని దేవదాయశాఖ అధికారులు లెక్కించారు. ఇందులో భాగంగా నాలుగు నెలలకు అమ్మవారికి హుండీ ద్వారా రూ.10,27,285,44 నగదు, 107 గ్రాముల వెండి వచ్చినట్లు దేవదాయశాఖ అధికారి శశికుమార్ తెలిపారు. ఈమొత్తాన్ని ఆలయాభివృద్ధికి వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈవో మంజుల, ఆలయ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.