సెంటర్ ఒక దగ్గర.. పరీక్ష రాసేది మరో దగ్గర
JGL: జగిత్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల నిర్వాహకులు కొంతమంది విద్యార్థులను పక్కన ఉన్న Pvt JR కాలేజ్‌లో పరీక్షలు రాయిస్తున్నారు. అడ్రస్‌లోని స్కూల్లో కాక నిబంధనలకు విరుద్ధంగా పక్క కాలేజీలో పరీక్షలు రాయించడం పట్ల తల్లిదండ్రులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 పరీక్షలు జరిగినా గుర్తించలేరు.