డ్రగ్స్‌కి బానిస.. తల్లిపై దాడి
గుంటూరు జిల్లాలో ఓ మహిళ డ్రగ్స్‌కి బానిసగా మారి తల్లిపై దాడి చేసిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. తల్లి వివరాల మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు తన కూతుర్ని ట్రాప్ చేశారని, డ్రగ్స్‌కి బానిసగా మార్చి వేధిస్తున్నారని ఆరోపించింది. డ్రగ్స్ తీసుకోవడం ఆపమని ఫోన్ లాకున్నందుకు తనపై దాడికి పాల్పడిందని పేర్కొంది. దీంతో ఆ తల్లి మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్యహత్యకు యత్నించింది.