బీజేపీ మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డి

బీజేపీ మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డి

WNP: అమరచింత రూరల్ BJP అధ్యక్షుడిగా మండలంలోని కిష్టంపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి ఎన్నికైనట్లు జిల్లా అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సహకారంతో కార్యవర్గం ఈ బాధ్యతలను అప్పజెప్పినట్లు ఆయన తెలిపారు. మండలంలో BJP అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.