జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

KNR: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుంది. 24గంటల్లో వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంట, చొప్పదండిలో 14.8 మి.మీలు, ఇల్లందకుంట 14.6 మి.మీ, వీణవంక 13.2 మి.మీ, తిమ్మాపూర్ 12.4 మి.మీ, శంకరపట్నం 10.8 మి.మీ, రామడుగు, మానకొండూర్ 10.4 మి.మీ, చిగురుమామిడి 10.0 మి.మీ, హుజూరాబాద్ 9.2 మి.మీ, గంగాధర 8.2 మి.మీ, సైదాపూర్ 8.0 మి.మీ, నమోదయింది.