అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను యథాతధంగా కొనసాగించాలి: MLA సునీత 
✦ అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం  
✦ రేపు కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్ 
✦ జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: వైసీపీ 
✦ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చిత్రావతి నది తీరం సుందరీకరణకు చర్యలు