బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ఎన్నికవ్వడంపై ముంబై BJP చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై మేయర్‌గా ఏ ఖాన్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూయార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భారతీయ సంతతకి చెందిన మమ్దానీ డెమొక్రాట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు.