సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో పామర్రు టాప్

సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో పామర్రు టాప్

కృష్ణా జిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానమని సీఎం తెలిపారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలని, అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.