నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రంగనాథస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నారాయణ 
✦ ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అజిత వేజెండ్ల
✦ ఇస్కపల్లిలో పేకాట స్థావరాలపై దాడి.. 15 మంది అరెస్ట్
✦ ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్‌పై  వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి  మృతి