కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో నేషనల్ హైవే-44పై గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు చేశామన్న పోలీసులు
✦స్వచ్ఛ గ్రామాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలకు ఆదేశించిన టీడీసీ ఇంచార్జి రాఘవేంద్రరెడ్డి
✦ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై ఆటోడ్రైవర్లతో కౌన్సలింగ్ నిర్వహించిన SI మారుతి
✦గార్గేయపురంలో కలకలం.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి.