చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

PDPL: ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన పర్శ గట్టు (28) హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 20 రోజుల క్రితం బైక్ అదుపు తప్పి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.