VIDEO: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గృహ నిర్బంధం
SS: బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొనవద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వామివారి రథోత్సవంలో తాను తప్పక పాల్గొంటానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.