నేషనల్ జావెలిన్ డే ఛాంపియన్‌గా హయత్ నగర్ వాసి

నేషనల్ జావెలిన్ డే ఛాంపియన్‌గా హయత్ నగర్ వాసి

RR: జనగాం జిల్లాలో నిర్వహించిన నేషనల్ జావెలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించిన హయత్ నగర్ చెందిన కుర్ర అఖిల గోల్డ్ మెడల్ సాధించింది. 2వ స్థానంలో జగిత్యాల, 3వ స్థానంలో మంచిర్యాల నిలిచాయి.నేషనల్ జావెలిన్ డేలో 4 సార్లు అఖిల గోల్డ్ సాధించడం విశేషం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటున్నట్లు కోచ్ తెలిపారు.