VIDEO: యూరియా కోసం అధికారులను నిలదీసిన రైతన్నలు

ATP: కనేకల్ క్రాస్ వద్ద యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలను క్రమశిక్షణతో ఉండాలని ఎమ్మార్వో మంగళవారం సూచించడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో మీరు లేనందుకే తమకు సరిపడా యూరియా అందడం లేదని అధికారులపై ఆగ్రహించారు. ఎమ్మార్వో బ్రహ్మయ్యను, ఏవో జగదీష్‌ను నిలదీశారు.