నేటి నుంచి వేసవి సెలవులు: డీఈవో

నేటి నుంచి వేసవి సెలవులు: డీఈవో

VZM: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ / ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు పాటించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.