రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్‌గా జడ్డూ చరిత్ర సృష్టించాడు. గౌహతి వేదికగా ఉదయం సెషల్‌లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.