ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని గుమ్మకోటలో బహిరంగ సభ

ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని గుమ్మకోటలో బహిరంగ సభ

ASR: గుజ్జేలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని అనంతగిరి మండలం గుమ్మకోటలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఎం నాయకులు పుణ్యవతి హజరై మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులతో ఆదివాసీలకు కలిగే ప్రయోజనం ఏమి లేదని, గిరిజన ప్రాంతాన్ని జలా సమాధి చెయ్యవద్దని అన్నారు. అటవీ పర్యావరణ అనుమతులు జివో నెం. 51,13, 2 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.