దిత్వాహ్ తుపాను ఎదుర్కోటానికి జిల్లా సిద్ధం: కలెక్టర్
BPT: దిత్వాహ్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, బోట్లను సముద్రంలోకి అనుమతించవద్దని స్పష్టంగా ఆదేశించారు. తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకబోతోందని తెలిపారు.