'జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్‌కి ఇవ్వాలి'

'జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్  నవీన్ యాదవ్‌కి ఇవ్వాలి'

SRPT: రాబోయే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున యువ నేత వల్లాల నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడారు.