విద్యార్థులు సతశాతం మార్కులు సాధించాలి: డీఈవో

విద్యార్థులు సతశాతం మార్కులు సాధించాలి: డీఈవో

SKLM: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్త సతశాతం మార్కులు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అన్నారు. చారకొండ జిల్లా పరిషత్ హై స్కూల్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి విద్యాభివృద్ధిపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎం.వీ రమణ అధ్యాపకులు ఉన్నారు.