ఆటో బోల్తా.. ఒకరు మృతి

ఆటో బోల్తా.. ఒకరు మృతి

BDK: జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదం నింపింది. వివరాల ప్రకారం.. తూరుబాకలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిడంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ వెంకట నరసింహారావు మృతి చెందాడు. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.