BREAKING: హైకోర్టు సంచలన తీర్పు

BREAKING: హైకోర్టు సంచలన తీర్పు

TG: తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్, నియామకాలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ఆ వర్సిటీ కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని సూచించింది. ఈ తీర్పుతో 45 మందికి పైగా ప్రొపెసర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2012లో విడుదలైన నోటిఫికేషన్‌లో పోస్టులు తప్పుగా చేర్చడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.