ఎస్సై మారుతిని కలిసిన టీడీపీ నాయకులు
KRNL: పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించిన ఎస్సై మారుతిని ఇవాళ టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అనుచరులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, చిన్నతుంబళంకు చెందిన టీడీపీ నాయకులు సిద్దప్ప గౌడ్, మాల శివ, బండి బసవరాజు, మాల రవి, వడ్డే ఎల్లప్ప, నజీర్ ఎస్సైను కలిసి శాలువాతో శుభాకాంక్షలు తెలిపారు.