ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

MDK: శివంపేట మండల కేంద్రంలో మంగళవారం ఎంఈఓ బుచ్చా నాయక్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమానికి నరసాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.