'రోడ్డు నిర్మించి పది నెలలు కాకముందే అప్పుడే పగుళ్ళ?'

'రోడ్డు నిర్మించి పది నెలలు కాకముందే అప్పుడే పగుళ్ళ?'

KMM: ముదిగొండ మండలం వెంకటాపురం- ఎడవెల్లి లక్ష్మీపురం నూతన బీటీ రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. బీటీ రోడ్డు నిర్మించి పది నెలలు కాకముందే అప్పుడే పగుళ్లు ఏర్పడటం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే రహదారి నిర్మించిన కొద్ది రోజుల్లోనే పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు.