'వరినాట్లు అన్నీ రైతు సేవా కేంద్రాల్లో లభ్యం'

VZM: కొత్తవలస మండల వ్యవసాయ సబ్ డివిజన్లో వరినాట్లు అన్ని రైతు సేవా కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని వ్యవసాయ సహాయ సంచాలకులు బి.భానులత శనివారం తెలిపారు. అలాగే ప్రతి మండలానికి 200 నానో డీఏపీ వస్తాయని చెప్పారు. ఈమేరకు యూరియా దొరకడం లేదని రైతులు ఆందోళన చెందనవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.