పట్టణంలో పందుల స్వైర విహారం
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఎటు చూసినా పందులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. పందుల నుంచి వ్యాపించే వ్యాధులు: 1. లెప్టోస్పైరోసిస్: పందుల మూత్రం ద్వారా వ్యాపిస్తుంది. 2. E. కోలి: పందుల మలం ద్వారా వ్యాపిస్తుంది. 3. స్వైన్ ఫ్లూ: పందుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. తక్షణమే అధికారులు స్పందించి పందుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.