VIDEO: రిజర్వాయర్ నుంచి యాసింగ్ పంటకు నీటి విడుదల

VIDEO: రిజర్వాయర్ నుంచి యాసింగ్ పంటకు నీటి విడుదల

WGL: రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి యాసింగ్ పంట అవసరాల కోసం నీటిని దిగువకు విడుదల బుధవారం విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారులు రాజేందర్ తెలిపారు. రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాగునీటి సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.