దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ

NTR: నందిగామ నియోజకవర్గంలో నాలుగు మండలాలలోని సుమారు 167 మంది దివ్యాంగులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైకిల్ విత్ బ్యాటరీ వీల్ ఛైర్ పరికరాలు ఉచితంగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... అలెంకో సంస్థ వారితో చర్చలు జరిపి కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులకు ఉపకరణాలు అందించామన్నారు.