'రైతులకు అవగాహన కార్యక్రమం'

PDL: కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో అంతర్గాం మండలం మురుమూరులో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నువ్వుల పంటపై అధిక దిగుబడులు ఎలా సాధించాలో, పలు రకాల విత్తనాల గురించి వివరించారు. రైతులు నూనెగింజల పంటలతో అధిక లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.